సౌదీకి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}ఢిల్లీ 19 నవంబర్ (హి.స.)సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం (Saudi Bus Tragedy)లో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ బృందం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించింది. ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ…

CliQ INDIA

ఇండియా vs జింబాబ్వే సూపర్ 8 పోరు: T20 ప్రపంచ కప్ 2026 షోడౌన్ లైవ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ జింబాబ్వేతో కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌లో తలపడనుంది, సెమీఫైనల్ అర్హత ఆశలు సందిగ్ధంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేబుల్ నెట్‌వర్క్‌లు మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కవరేజీని అందించే హక్కుదారులను నియమించారు, చెన్నైలో జరుగుతున్న చర్యలకు ప్రపంచ క్రికెట్ కమ్యూనిటీ కనెక్ట్ అయి ఉండేలా చూస్తున్నారు. బ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌ను అమలు చేయండి మరియు కీలక క్షణాలను సద్వినియోగం చేసుకోండి. T20 క్రికెట్‌లో అంతర్లీనంగా ఉండే అనూహ్యత కారణంగా ఏ పోటీని తేలికగా…

cliQ India

రాష్ట్ర హై కోర్టు శాశ్వత న్యాయమూర్తులు గా నియమితులైన వారికి. ఘన సన్మానం

అమరావతి, 21 ఆగస్టు (హి.స.)): రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌, జస్టిస్‌ జగడం సుమతి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లను హైకోర్టు న్యాయవాదుల సంఘం బుధవారం ఘనంగా సన్మానించింది. హైకోర్టు అసోసియేషన్‌ హాలులో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో న్యాయమూర్తులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, ఏఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు రఘువీర్‌, ప్రధాన కార్యదర్శి సుబోధ్‌…

CliQ INDIA
- Sponsored -
Ad imageAd image
Weather
14°C
New York
light rain
14° _ 12°
61%
5 km/h
Sun
13 °C
Mon
18 °C
Tue
22 °C
Wed
29 °C
Thu
26 °C

Follow US

Discover Categories

Business

169 Articles

Entertainment

226 Articles

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు

  దిల్లీ:,15, ఫిబ్రవరి  : ఢిల్లీ హైకోర్టు వచ్చిన బాంబుల బెదింపులు కలకలం రేపాయి. గుర్తుతెలియని…

CliQ INDIA

‘ప్రళయ్‌’ ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌: 30 జూలై (హి.స.) ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే నూతన ‘ప్రళయ్‌’ క్షిపణి టెస్ట్‌–ఫైర్‌…

CliQ INDIA

2040లో చంద్రుడిపై జాతీయ జెండా ఎగరేస్తాం

పుట్టపర్తి/న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.), 2040 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్‌ను చంద్ర మండలంలోకి…

CliQ INDIA

ఇస్రో సూపర్ సక్సెస్.. ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం

హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఇస్రో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. గగన్‌యాన్ మిషన్…

CliQ INDIA

కర్నూలులో పూర్తిగా దగ్దమైన ప్రైవేట్ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా

కర్నూలు, 24 అక్టోబర్ (హి.స.)కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర…

CliQ INDIA

Sound Meditation Session In Noida Brings Peace And Emotional Healing

A deeply immersive sound meditation and wellness session in Noida created a…

cliQ India

సినీ కార్మికుల సమస్యలపై కమిటీ ఏర్పాటు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని…

CliQ INDIA

One Crore Found In Noida Violence Accused’s Account In Foreign Currency

A major revelation has emerged in the investigation into the Noida violence…

cliQ India
Create an Amazing Newspaper
Discover thousands of options, easy to customize layouts, one-click to import demo and much more.

Sponsored Content

Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information: Covid-19 Statistics

పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై చర్చ.. ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్‌ వేదికైంది. లోక్‌సభలో సోమవారం ప్రధాని మోదీ ఆ చర్చను ప్రారంభించారు. మొత్తంగా ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని…

CliQ INDIA

Follow Writers

- Sponsored -
Ad image