అమరావతి, 01 జనవరి (హి.స.)
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. యువత నృత్యాలు చేస్తూ.. ఆనందోత్సహాలతో కేక్‌లు కట్ చేశారు. బాణ సంచా కాల్చారు. పబ్‌లు, రెస్టరంట్లు, డీజేలు, కేరింతలతో దద్దరిల్లాయి. మరోవైపు రహదారులపై యువత ‘ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ సందడి చేశారు. ఆ ఫొటోలు..
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
