తెలంగాణ: మహబూబాబాద్ :మార్చి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కీలకనేతలతో మరిపెడలో మాజీయంపి బేటీ..!!
బిజెపిలోకి వస్తే మంచి భవిష్యత్ ఉంటుందంటూ భరోసా..!!*
డోర్నకల్ నియోజకవర్గ కీలకనేతలతో పోన్ లో మాట్లాడిన కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్రఅద్యక్షుడు కిషన్ రెడ్డి..
కేంద్రప్రభుత్వంలో నామినేటెడ్ పదవులపై సహితం హామీ..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము కమలం వైపు రాలేమని..!
మీతో స్నేహమే తప్ప.. మీ..పార్టీలోకి రాలేమని మాజీయంపికి బిఆర్ఎస్ కీలకనేతలు తేల్చి చెప్పినట్లు సమాచారం..!
కాంగ్రెస్ లోకి వెల్లేందుకే మొగ్గు చూపుతున్న డోర్నకల్ నియోజకవర్గ బిఆర్ఎస్ కీలకనేతలు.., కారు దిగి ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ లోనే చేరే అవకాశం..!!, లేదంటే బిఆర్ఎస్ లోనే..!!
త్వరలోనే డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్న మాజీమంత్రి సత్యవతిరాథోడ్, మాజీఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రధాన అనుచరులు..?
