తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 19( హింస)
ఈనెల 20, 21 తేదీల్లో జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నామని టోర్నీ నిర్వాహక కార్యదర్శి రాజేశ్వరీ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనిక్ కరాటే సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా ఈ కరాటే కలాడి సిరీస్ ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ జాతీయ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి రెండువేల మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
