ఆళ్లగడ్డ, 25 డిసెంబర్ (హిం.స)
ఈ రోజు 25వ తేది క్రీస్తు జన్మదినం క్రీస్మస్ పండుగ సందర్భంగా ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రిలోని పెషెంట్లకు వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాస్టర్ ఎద్దుల జోసెఫ్ పండ్లు, బ్రెడ్లను పంపిణి చేశారు.
అనంతరం ఆయ న క్రీస్తు యొక్క మార్గాల గురించి వివరి ంచారు. ఈకార్యక్రమంలో ఆళ్లగడ్డ తాలూక పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రసిడెంట్ జెఎం సామేల్, పాస్టర్ శేఖర్, తిమోతి, జోషి తదితరులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
