ఆంధ్రప్రదేశ్ 16 జనవరి (హిం.స)పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు కాస్త పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 రూపాయలు పెరిగి రూ. 58,150 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం పై రూ. 170 పెరిగింది.. రూ. 63,440 గా ఉంది.. ఇక వెండి ధర కిలో పై రూ. 300 పెరిగి రూ. 76,800 గా కొనసాగుతుంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
