ఆంధ్రప్రదేశ్ : అమరావతి: డిసెంబర్28( హింస)
ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు.. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ పర్యటన కోసం.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
