నంద్యాల, 2 జనవరి (హిం.స)
నంద్యాల పట్టణంలో రాయలసీమ ఉద్యమ నేత బొజ్జా దశరథ రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డిని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నంద్యాల సాగునీటి సాధన సమితి కార్యాలయంలో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ఎక్కడికి తరలిస్తున్నారు అన్న సమాచారం తెలియాల్సి ఉంది. రాయలసీమ ఉద్యమ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పట్టణానికి తరలివస్తున్నారు
రాయలసీమకు సాగునీటిని ఇవ్వాలని ఆయన చాలాకాలంగా పోరాడుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ‘సిద్ద
https://telangana.thefederal.com/category/states/south/andhra-pradesh/rayalaseema-movement-leader-dasharatha-ramireddy-arrested-105036?infinitescroll=1
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
