



ఎర్రగొండపాలెం, జనవరి 13 ( హిం స ) బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, రాష్ట్రంలో ప్రజలు టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, బీసీలు అందరూ టీడీపీకి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.
ఎర్రగొండపాలెం శనివారం సాయంత్రం పోతురాజు వీధిలో బాబుష్యూరిటి భవిష్యత్‌కు టీడీపీ గ్యారెంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
