సీట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్ళు గల్లంతు అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే మంచిదని అధికారులు సర్దేసినట్టు సమాచారం. స్కిల్ కేసుతో సంబంధమున్న మరి కొన్ని కేసుల్లో ఫైళ్ళు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు ఎక్కడున్నాయని హైకోర్ట్ ప్రశ్నించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని ప్రజలు సైతం విశ్వసించారు. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని నమ్మిన కొంతమంది పోలీస్ అధికారుల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఆందోళన పెరిగినట్టుగా తెలుస్తోంది. వెంటనే ముందుగా సీట్ కార్యాలయంపై కొంతమంది అధికారులు దృష్టి పెట్టారు.
BulletsIn
- సీట్ కార్యాలయం నుంచి ఫైళ్ళు అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే మంచిదని అధికారులు సర్దేసినట్టు సమాచారం.
- స్కిల్ కేసుతో సంబంధమున్న కొన్ని కేసుల్లో ఫైళ్ళు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
- డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు ఎక్కడున
