అనంతపురం ,04 జనవరి (హి.స.)
అర్బన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు(ఆదివారం) అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వేల మంది అనుచరులతో భారీ బైక్ ర్యాలీతో టీడీపీలో చేరనున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
