పెనుకొండ, 26 డిసెంబర్ (హిం.స)
పెనుకొండ సెబ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరములలో పట్టుబడిన 10 ద్విచక్ర వాహనాలను ఈనెల 27న బహిరంగ వేలం వేయనున్నట్లు సెబ్ సీఐ సుబ్బారెడ్డి ఈ రోజు మంగళవారం తెలిపారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రేపు బుధవారం ఉదయం 10 గంటలకు సెబ్ స్టేషన్ లో బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు.
ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు నిర్ణయించిన ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
