కాకినాడ:, 22 ఆగస్టు (హి.స.)
యానాంలో ONGC గ్యాస్ పైప్‌లైన్ లీక్ అయ్యింది. సముద్రం నుంచి యానాం మీదుగా వెళ్లే.. చమురు సంస్థల గ్యాస్‌పైప్ లైన్ ఒక్కసారిగా లీక్ అయ్యింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో.. సమీప గ్రామాల ప్రజలు భయందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అధికారులుకు సమాచారం అందించారు. అప్రమత్తమైన చమురు సంస్థల అధికారులు గ్యాస్ సరఫరాను సముంద్రంలోనే నిపివేశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
