పత్తికొండ, 9 జనవరి (హిం.స)పత్తికొండ పట్టణంలో గల నాలుగు స్తంభాల మంటపం వద్ద జాబ్ క్యాలెండర్ విడుదల ఎందుకు చేయలేదని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఈ రోజు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైఎస్ జగన్ ఘోరంగా విఫలమయ్యారని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
