దిల్లీ: 09 ఏప్రిల్ ఈ నెల 19న మొదటి విడత పోలింగ్ జరిగే 102 లోక్‌సభ స్థానాలకుగాను 42 చోట్ల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువమంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విడతలో 1,625 మంది పోటీ పడుతుండగా.. వారిలో 1,618 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ విశ్లేషించింది. దీని ప్రకారం..
