• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • Breaking
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • Breaking
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • Breaking
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • Breaking
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Telugu > National > లాయర్కి సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర హెచ్చరిక
National

లాయర్కి సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర హెచ్చరిక

CliQ INDIA
Last updated: January 4, 2024 2:46 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

ఢీల్లీ, 3 జనవరి (హిం.స) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ గొంతు తగ్గించుకోండి’ అంటూ హెచ్చరించారు. ఒక పిటిషన్ లిస్టింగ్ విషయంలో జరిగిన వాదనల్లో జడ్జి ఈ మేరకు అరుదైన రీతిలో తీవ్రంగా స్పందించారు. న్యాయవాది గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడడంపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టుపై కోప్పడం మానుకోవాలని అసంతృప్తి వ్యక్తం చేశారు.

న్యాయవాదితో జరిగిన వాగ్వాదంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తిగా కనిపించారు. లాయర్ వినమ్రంగా మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన ఊరుకోలేదు. ‘‘ ఒక సెకండ్. మీ గొంతు తగ్గించుకోండి. భారత ప్రప్రథమ కోర్టు ముందు మీరు వాగ్వాదం చేస్తున్నారు. స్వరం తగ్గించండి. లేదంటే కోర్టు నుంచి మిమ్మల్ని తొలగించాల్సి ఉంటుంది’’ అని సీజే ప్రకటించారు. ‘‘ మామూలుగా మీరు ఎక్కడ కనిపిస్తుంటారు? ప్రతిసారి జడ్జిల మీద ఇలాగే అరుస్తుంటారా?’’ అని న్యాయవాదిని ప్రశ్నించారు. కోర్టు రూమ్లో హుందా ఉండాల్సిన అవశ్యకతను గుర్తుచేశారు. ‘‘ దయచేసి మీ గొంతు తగ్గించుకోండి. స్వరం పెంచి కోర్టు మీద కోప్పడొచ్చని అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. గత 23 ఏళ్లలో ఈ విధంగా జరగలేదు. నా కెరియర్లో చివరి ఏడాది ఇలా జరగబోదు’’ అని డీవై చంద్రచూడ్ అన్నారు.

హిందూస్తాన్ సమాచార్, సంధ్యా

You Might Also Like

ఎన్నికలప్పుడే ప్రధాని మోడీకి బీహార్ రాష్ట్రం గుర్తుస్తుంది.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ | BulletsIn
ఢిల్లీ హైకోర్టు అభ్యంతరకరమైన సంగీత కంటెంట్‌పై కఠిన చర్యలు, జవాబుదారీతనం, మహిళల పట్ల గౌరవంపై బలమైన సందేశం
ఇక సీబీఎస్సీ విద్యార్ధులకు ఓపెన్‌ బుక్‌ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఢిల్లీ ఓట‌ర్ల తుది జాబితా విడుద‌ల‌
లోక్‌సభ ఎన్నికలు: బీజేపీ నేడు లోక్‌సభ తొలి జాబితాను విడుదల చేయగలదు, ఎవరి పేరు ఉంటుంది?

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: యుటిఎఫ్ అధ్యక్షులు
Next Article అయోధ్యతో ముడిపడిన మోదీ 30 ఏళ్ల బంధం..
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

Indian Stock Markets Open Deep In Red Amid Rupee Crash And Rising Crude Oil Prices
Business
May 23, 2026
Centre Pushes Congress-Ruled States To Reduce Aviation Fuel VAT Following Maharashtra Move
National
May 23, 2026
Supreme Court Questions Continued Reservation Benefits For Economically Advanced OBC Families
National
May 23, 2026
Lucknow Super Giants And Punjab Kings Prepare For High-Stakes IPL 2026 Encounter
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Telugu
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?