ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టులవారీగా పూర్తిస్థాయి షెడ్యూలును విడుదల చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలను జులై 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూలును గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించింది. అయితే, తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఇటీవల కొత్తగా టెట్ ఉత్తీర్ణులైనవారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని, కొంతకాలంపాటు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఆగస్టు 15 తర్వాత నిర్వహించాలంటూ డీఎస్సీ హెల్ప్లైన్ డెస్క్కు పెద్దసంఖ్యలో అభ్యర్థులు ఈ-మెయిళ్ల ద్వారా కోరుతున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
BulletsIn
- పరీక్షా తేదీలు: జులై 17 నుంచి 31 వ తేదీల వరకు.
- పరీక్ష విధానం: ఆన్లైన్ మూలంగా.
- టెట్ ప్రతిఫలం ప్రకటన: ఇటీవల యొక్క టెట్ పరీక్ష యొక్క ప్రతిఫలాన్ని ప్రకటించారు.
- పరీక్షల నిర్వహణ: జులై లోపల నిర్వహించబడ్డాయి.
- డీఎస్సీ హెల్ప్లైన్ డెస్క్: అగస్టు 15 వ తర్వాత అందుబాటులో ఉంది.
- షెడ్యూల్ నిర్ణయం: ఫిబ్రవరిలో ప్రకటించబడింది.
- ఉత్తీర్ణుల నిర్ణయం: కొత్తగా టెట్ ఉత్తీర్ణులు ప్రకటించారు.
- అభ్యర్థుల అభిరుచులు: పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కొంతకాలంపాటు వాయిదా వేయాలని కోరుతున్నారు.
