
హైదరాబాద్:02 డిసెంబర్ (హిం.స) వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా మంగళవారం పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు.
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. కుమారుడి వివాహ ఆహ్వానపత్రిక ఘాట్ దగ్గర ఉంచి.. షర్మిల కుటుంబసభ్యులు ఆశీస్సులు తీసుకోనున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
