కర్నూలు, 24 డిసెంబర్ (హిం.స)
నేడు కర్నూలు నగరంలో 3కే మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు.
ఆమె కర్నూలులో మాట్లాడుతూ. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆడుదాం ఆంధ్రపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఇలాంటి కార్య క్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
