ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కొత్త మంత్రివర్గ కూర్పు ఏర్పాటు గురించి ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయి. బీజేపీ ఈసారి సొంతంగా మెజారిటీ సాధించని కారణంగా తన మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో దాని మిత్ర పక్షాలకు కూడా మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు. అయితే ప్రమాణస్వీకారానికి ముందు మోడీ తన నివాసంలో ఆదివారం ఉదయం 11.30 గంటలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. దీనికి తన కొత్త మంత్రివర్గం మెంబర్స్ను ఆహ్వానించారు.
BulletsIn
- రాజ్నాథ్ సింగ్
- నితిన్ గడ్కరీ
- అర్జున్ రామ్ మేఘవాల్
- చిరాగ్ పాశ్వాన్
- హెచ్డి కుమారస్వామి
- సర్బానంద సోనోవాల్
- ప్రహ్లాద్ జోషి
- శివరాజ్ సింగ్ చౌహాన్
- చంద్రశేఖర్ పెమ్మసాని
- రామ్ మోహన్ నాయుడు
మరింతవేగంగా ఇలా చూడండి. ఇవి ప్రభుత్వ సంస్థలు వ్యవస్థ సుధాకరించుకుని దేశ ఉన్నతికి హోదా కొరకు ప్రధాని మోడీ చేసిన ముఖ్య నిర్ణయాలు.
