



చిత్తూరు18 జనవరి (హిం.స): ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగుల టికెట్లను వైసీపీ మారుస్తుంది. నెల్లూరు జిల్లా గంగాధర నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి ఆయన టికెట్ గల్లంతు అవుతుందని ప్రచారం జరుగుతుంది.
దీంతో నారాయణ స్వామి అనుచరులు సమావేశాలు నిర్వహించారు. నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకుంటే వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకునేందుకు వెనకాడబోమని అల్టిమేటం ఇచ్చారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
