



విజయవాడ, 21 జనవరి (హిం.స) విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలివీ..
17239/17240 గుంటూరు-విశాఖపట్నం (ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
07977/07978విజయవాడ-బిట్రగుంట (ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
17219/17220 మచిలీపట్నం-విశాఖపట్నం (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
17243/17244 గుంటూరు-రాయగడ (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
