నంద్యాల, 30 డిసెంబర్ (హిం.స)
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 2023 జూలై నుండి సెప్టెంబరు 2023 త్రైమాసికానికి సంబందించి 4వ విడతలో 30, 199 మంది విద్యార్థులకు సంబంధించి 27, 504 మంది తల్లుల ఖాతాల్లో రు. 21. 36 కోట్లు జమ చేశామని నంద్యాల జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
