తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 22( హింస)
వీలైనంత త్వరగా క్రిటికల్ కేర్ బ్లాక్నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుక రావాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంట్రాక్టర్లకు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దౌదరపల్లి సమీపంలో సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు దర్గా వద్ద ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రెండు ఎకరాల్లో రూ. 23 కోట్ల75 లక్షలతో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
