ఢిల్లీ ,04, జనవరి (హిం.స) మరికొన్ని రోజుల్లో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న వేళ అయోధ్యలో నిర్మించిన రామ మందిరంతో సహా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ )ను పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వీటిపై సాంకేతిక విశ్లేషణ అనంతరం నిందితులను ఓం ప్రకాశ్, తాహర్ సింగ్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్ ఇనిస్టిట్యూట్లో పని చేస్తున్నారని తెలిపారు. తాహర్ సింగ్ మొయిల్స్ను సృష్టించగా.. ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది
హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్
