యూపీలో రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు
రాందులర్ గోండ్, 23 డిసెంబర్ (హిం.స) అత్యాచారం కేసులో కోర్టు శిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ యూపీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ బహిష్కరణకు గురయ్యారు. 2014వ సంవత్సరంలో మైనర్పై…
యువగళం ఓ విప్లవాన్ని సృష్టించింది: ఉమా మహేశ్వరనాయుడు
కళ్యాణదుర్గం, 23 డిసెంబర్ (హిం.స) యువగళం ఓ విప్లవాన్ని సృష్టించి, ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచిపోయిందని కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు తెలిపారు.ఈ రోజు శనివారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…
జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్1: ఇస్రో
దిల్లీ: ఢిల్లీ,23, డిసెంబర్ (హిం.స) సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్1 (Aditya L1)’ తన ప్రయాణంలో తుది అంకానికి సమీపించింది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్…
చిత్తూరుకు చేరిన శ్రీరామ జన్మభూమి అక్షింతలు
ఆంధ్రప్రదేశ్ , 23 డిసెంబర్ (హిం.స) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు శనివారం ఉదయం అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలకు చిత్తూరు స్థానిక బ్రాహ్మణవీధి, గీతా మందిరంలో పూజలు నిర్వహించి, 50…
జనవరి ఒకటి నుంచి ఇవి మారిపోతున్నాయ్.. ఈ నెల 31లోపు వీటిని పూర్తి చేసేయండి..
ఢీల్లీ, 23 డిసెంబర్ (హిం.స) ఇక రోజుల వ్యవధిలోనే క్యాలెండర్ మారిపోనుంది. 2024 సంవత్సరం రంగ ప్రవేశం చేయనుంది. కొత్త వత్సరానికి ఆహ్వానం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందంటే చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త నిబంధనలు అమలులోకి…
ఇంటింటి కి బియ్యం పంపిణీ ప్రక్రియలో జగన్ విఫలం
ఆంధ్రప్రదేశ్ 23 డిసెంబర్ (హిం.స)ఇంటింటికీ బియ్యం పంపిణీ ప్రక్రియకు జగన్ మంగళం పాడారు. గ్రామాల్లోనే పాయింట్ల వారీగా సరకులు అందజేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో వాలంటీరుకు ప్రతి నెలా రూ.750 ఇచ్చి బియ్యం పంపిణీ బాధ్యతలు అప్పగించింది.ఈ ప్రక్రియను జనవరి…

ఆధార్తో లింక్ చేయని ఏ పాన్కార్డును కూడా డీయాక్టివేట్ చేయలేదు
ఢీల్లీ, 23 డిసెంబర్ (హిం.స) పాన్, ఆధార్ లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30ని గడువుగా ఇచ్చింది. దీని తర్వాత ప్రజలు రూ.1000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్లను లింక్ చేస్తున్నారు. పాన్తో ఆధార్ను లింక్ చేయడం చాలా…
11వ రోజుకి చేరిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మె
అమరావ తి, డిసెంబరు 23 (హిం.స): సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 11వ రోజుకి చేరింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు ఉధృతంగా కొనసాగాయి. మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. పలు జిల్లాల్లో రాస్తారోకోలు,…