ముంబైలో ల్యాండ్ అయిన ఫ్రాన్స్ విమానం
ముంబై , 26 డిసెంబర్ (హిం.స) మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున…
ఐదు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం
యాడికి, 26 డిసెంబర్ (హిం.స) యాడికి మండలం చందన, రాయల చెరువు గ్రామాల్లో రైతుల వ్యవసాయ పొలాలకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దొంగలు ధ్వంసం చేసి, అందులో ఉన్న కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. చందన గ్రామంలో నాలుగు, రాయల చెరువులో ఒక…
మహారాష్ట్రలో కరోనా కలవరం.. వైరస్ బారిన పడ్డ వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే
ముంబై, 26 డిసెంబర్ (హిం.స) మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా వైరస్ సోకింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. వైరల్ ఇన్ఫెక్షన్ గురించి భయపడాల్సిన అవసరం లేదన్న పవార్.. రాష్ట్రంలో పరిపాలనపరమైన…
రేపు 27న ద్విచక్రవాహనాల వేలం పాట
పెనుకొండ, 26 డిసెంబర్ (హిం.స) పెనుకొండ సెబ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరములలో పట్టుబడిన 10 ద్విచక్ర వాహనాలను ఈనెల 27న బహిరంగ వేలం వేయనున్నట్లు సెబ్ సీఐ సుబ్బారెడ్డి ఈ రోజు మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా అయన…
ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో భేటీ
ఢీల్లీ, 26 డిసెంబర్ (హిం.స) నేడు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తొలిసారి సమావేశం కానున్నారాయన. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతారు రేవంత్.తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారిగా…
నేడు కడపలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
కడప, 26 డిసెంబర్ (హిం.స)ధనుర్మాసం పదవరోజు, మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మంగళవారం ఉదయం కడప నగరంలోని గడ్డి బజార్ బాలాజీ గుడిలో శ్రీ గోదా సమేత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి విశేషంకర్యంలో భాగంగా తిరుప్పావై సామూహిక…
వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్25( హింస) వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు ఇంకా మన…
కోరలు చాస్తున్న కరోనా కొత్త వేరియంట్.. పెరుగుతున్న కేసులు
ఢీల్లీ, 25 డిసెంబర్ (హిం.స) దేశంలో మళ్లీ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. గతంలో ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసినా కరోనా.. ఇప్పుడు కొత్తవేరియంట్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా మళ్లీ చాపకిందనీరులా విస్తరిస్తోంది.దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగనే మోగాయి.…
ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల కోసం ధర్నా – యూటిఎఫ్
డోన్, 25 డిసెంబర్ (హిం.స) డోన్ పట్టణంలోని స్థానిక యూటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో యూటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ అధ్యక్షతన ఈ రోజు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు తక్షణమే…
2036 ఒలింపిక్స్గుజరాత్లోనే.. – Hindusthan Samachar Telgu
, అహ్మదాబాద్ 25,డిసెంబర్ (హిం.స) ఒకవేళ భారత్ బిడ్ను ఒలింపిక్స్ కమిటీ అంగీకరిస్తే సర్దార్ పటేల్ కాంప్లెక్స్లో 2036 ఒలింపిక్స్ జరుగుతాయి. ఇప్పటికే దీనికి రూ.4,600 కోట్లను ప్రధాని కేటాయించారు’ అని అమిత్ షా తెలిపారు.గుజరాత్లోని అహ్మదాబాద్లో 2036 ఒలింపిక్స్ నిర్వహణపై…