విశాఖపట్న: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ () గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్‌ఆర్‌ఐలు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్( , ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎన్‌ఆర్‌ఐలు ప్రచారం నిర్వహించారు.
