కడప పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఆర్వో కార్యాలయానికి చేరుకున్న జగన్.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పులివెందులకు చేరుకున్న సీఎం.. సీఎస్‌ఐ గ్రౌండ్‌లో సభకు హాజరయ్యారు. అక్కడ బహిరంగలో ప్రసంగం అనంతరం ఆర్వో ఆఫీసుకు బయలుదేరిన జగన్.. పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సీఎం నామినేషన్‌కు భారీగా ప్రజలు
