విజయవాడ సియం జగన్ పై రాయి దాడి కేసులో ఏ2 నిందితుడు దుర్గారావును వదిలి పెట్టిన పోలీసులు.
ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అర్ధరాత్రి ఇంటి వద్ద విడిచి పెట్టిన పోలీసులు.
వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న కుటుంబసభ్యులు
ఈ కేసు అతనికి ఎలాంటి సంబంధం లేక పోయినా ఎందుకు పోలీసులు అరెస్టు చేశారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దుర్గా రావు కుటుంబ సభ్యులు.
న్యాయం గెలిచింది.. పోలీసులు ఓడిపోయారంటున్న దుర్గా రావు కుటుంబ సభ్యులు.
ఇప్పటికైన పోలీసులు అసలైన నిందితులను పట్టుకొవాలనీ పోలీసుల తీరుపై మండిపడుతున్న దుర్గారావు కుటుంబ సభ్యులు.
