







అమరావతి, జనవరి 11: జనవరి (హిం.స) ఎలాంటి ఆధారాల్లేకుండానే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఏ ఒక్కదాంట్లోనూ ఆధారాల్లేవని కోర్టులే స్పష్టం చేశాయన్నారు. వనరులెక్కడ ఉంటే అక్కడ వైసీపీ నేతలున్నారన్నారు.
గాంధారి పుత్రుల్లాగా వైసీపీలో 150 మంది ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. న్యాయశాస్త్రంలోని లోసుగులను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై కేసులు పెట్టారన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
